అయోధ్య విరాళాల చోరీ మహాపాపం అని NSUI ఇంఛార్జ్ కన్హయ్య కుమార్ అన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. భక్తులు ఎంతో నమ్మకంతో ఇచ్చిన విరాళాలను దుర్వినియోగం చేసిన వారిని శిక్షించాలని కోరారు. సిట్ దర్యాప్తు కోసం ఫోర్జరీ కేసును ఎదుర్కొంటున్న వ్యక్తిని అధికారిగా నియమించడం ఏమిటని.. దొంగతనం జరగకుండా ఉండానికి దొంగను పెట్టవచ్చా అని నిలదీశారు.
వార్తలు
అయోధ్య విరాళాల చోరీ మహాపాపం: కన్హయ్య


