మహాగాయని ఎస్.జానకమ్మ మృతి పట్ల ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా జానకి కుటుంబసభ్యులకు మోదీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె మృతి సంగీత, సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు. వివిధ భాషల్లో జనకి పాడిన పాటలు తరతరాలుగా ఎంతో ఆదరణ పొందాయని గుర్తు చేశారు. భవిషత్తులోనూ ప్రేక్షకులను అలరిస్తాయన్నారు.
వార్తలు
జనకమ్మ మృతికి మోదీ, రాధాకృష్ణన్ సంతాపం


