హైదరాబాద్: 28°C
వార్తలు

వందేమాతరమే మొదట పాడాలి: కేంద్రం

జాతీయ గీతం 'జనగణమన', జాతీయ గేయం 'వందేమాతరం' ఆలపించటంపై కేంద్రం మార్గదర్శకాలువిడుదల చేసింది. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ప్రత్యేక రాష్ట్ర గీతం ఉన్నప్పటికీ.. వందేమాతరాన్నే మొదట పాడాలని కేంద్రం హోంశాఖ తేల్చి చెప్పింది. అధికారిక కార్యక్రమాల్లో 3 నిమిషాల 10 సెకన్ల నిడివి గల ఆరు చరణాల వందేమాతరాన్ని ఎలాంటి తప్పులు లేకుండా ఆలపించాలని సూచించింది.