హైదరాబాద్: 28°C
వార్తలు

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి.. వరంగల్ పోలీస్

WGL: సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు WGL పోలీస్ కమిషనరేట్ ఫేస్బుక్ పేజీలో "THE FASTER YOU REPORT, THE FASTER ACTION CAN BEGIN" అనే సందేశంతో ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఓటీపీ మోసాల ద్వారా సైబర్ నేరగాళ్లు భారీ మొత్తాలను కాజేస్తున్నారని హెచ్చరించింది. సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు ఫిర్యాదు చేయాలన్నారు.