హైదరాబాద్: 28°C
వార్తలు

కేటీఆర్‌తో మాజీ ఛైర్మన్‌లు భేటీ

KMR: తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ను జడ్పీ మాజీ ఛైర్మన్లు దఫేదార్‌ రాజు, దాదన్నగారి విఠల్‌రావు నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కొనసాగుతున్న ‘ఎస్‌ఐఆర్‌’ ప్రక్రియపై చర్చించారు. ఓటరు నమోదు కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు సమయన్వయంతో సమర్థవంతంగా నిర్వహించి విజయవంతం చేయాలన్నారు.