పాక్ గ్యాంగ్‌స్టర్ షాజాద్ భట్టితో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న 102 మందిపై మహారాష్ట్ర ఉగ్రవాద నిరోధక దళం దర్యాప్తు అధికారులు ప్రారంభించారు. అతడితో సంప్రదింపులు జరుపుతున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తుల ఆచూకీ, కార్యకలాపాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఆ ఆపరేషన్‌లో 58 బృందాలు పని చేస్తున్నాయన్నారు. SM ఖాతాల ద్వారా యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
102 మందిపై ATS నిఘా


