హైదరాబాద్: 28°C
వార్తలు

మాటల కంటే జ్ఞానం, మౌనం, ఆధ్యాత్మిక శక్తితో ఆదర్శం

KMM: మాటల కంటే జ్ఞానం, మౌనం, ఆధ్యాత్మిక శక్తితో ఆదర్శంగా నిలవాలని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ సూచించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని అన్నారు. శనివారం సత్తుపల్లిలో రామకృష్ణ వివేకానంద భావ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ సదస్సులో ఆమె మాట్లాడారు.