హైదరాబాద్: 28°C
వార్తలు

మద్యానికి బానిసై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి

KMM: సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామానికి చెందిన సానిక పుల్లయ్య మద్యానికి బానిసై కుటుంబ కలహాల నేపథ్యంలో ఎలుకలు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు శనివారం తెలిపారు. వెంటనే స్థానికులు ప్రాణాపాయ స్థితిలో అతనిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.