హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ నెల 13న నులిపురుగుల నిర్మూలన దినోత్సవం

NLG: ఈ నెల 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాహుల్ నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు 3,90,134 మంది ఉన్నారని, వీరి కోసం 4,17,400 అల్బెండజోల్ మాత్రలు సిద్దంగా ఉన్నాయని ఆయన తెలిపారు.