మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేట ప్రాంతంలో నిర్మాణం కోసం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్థలం కేటాయించడం హర్షించదగ్గ విషయమని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అలీముద్దీన్ అన్నారు. జడ్చర్లలో మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే ముందుకు రావడం సంతోషించదగ్గ విషయం అన్నారు.కాంగ్రెస్ మైనార్టీలకు అండగా ఉంటుందన్నారు.
వార్తలు
ఈద్గా కోసం స్థలం కేటాయింపు పై మైనార్టీ వర్గాల హర్షం


