కోనసీమ: కొత్తపేటలోని సత్యసాయి సేవా కేంద్రం నందు ఆదివారం ఉచిత వేరికోస్ వైద్య సేవా శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య శిబిరంలో వెరికోస్ వ్యాధులకు ఉచిత టెస్టులు చేసి మందులు అందజేస్తారని తెలిపారు. అవసరమైన వారు ఈ సేవలు వినియోగించుకోవాలని కోరారు.
వార్తలు
నేడు కొత్తపేటలో ఉచిత వైద్య శిబిరం


