హైదరాబాద్: 28°C
వార్తలు

దాడి ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు: ఎస్సై

ASF: కాగజ్ నగర్ మండలం బసంతీనగర్ గ్రామ పంచాయతీ, గ్రామం నెం.7లో జరిగిన ఘర్షణ ఘటనలో ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. శ్యామల్ మిత్ర తమ్ముడు సుజిత్ మిత్రపై సర్జిత్ అలియాస్ సర్జీత్ దాస్, దీపక్ దాస్ దాడి చేసి గాయపరిచినట్లు శ్యామల్ మిత్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.