హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంటింటికీ వెళ్లి SIR ఫామ్స్ నింపుతున్న నాయకులు

SRPT: కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే పద్మవతి రెడ్డి ఆదేశాల మేరకు నిన్న రాత్రి ఇంటింటికీ తిరుగుతూ.. SIR ఫామ్స్ నింపుతున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. జూలై 14 చివరి తేదీ కావడంతో,అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.