MNCL: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ శనివారం అర్ధరాత్రి పట్టణంలోని ఎస్టీఆర్ నగర్‌లో పోలీస్ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఇతరులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కేసులు తప్పవని స్పష్టం చేస్తూ, ప్రజలు పోలీసులకు సహకరించాలని కమిషనర్ కోరారు.
వార్తలు
VIDEO: శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవు: సీపీ


