హైదరాబాద్: 28°C
వార్తలు

'అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం'

ADB: ఆదిలాబాద్ డైట్ (DIET) కళాశాలలో డిప్యూటేషన్ ప్రాతిపదికన అధ్యాపకుల నియామకానికి అర్హులైన ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపల్ అబ్దుల్ హై శనివారం తెలిపారు. కళాశాలలోని వివిధ సబ్జెక్టుల్లో మొత్తం 14 అధ్యాపక ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు schooledu.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.