హైదరాబాద్: 28°C
వార్తలు

మార్కెట్‌లో నాన్ వేజ్ ధరలు ఇవే..!

ASF: ఆసిఫాబాద్ మార్కెట్‌లో నేటి నాన్ వెజ్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ.320, విత్ స్కిన్ రూ.300గా విక్రయిస్తున్నారు. మటన్ కేజీ ధర రూ.800 పలుకుతోంది. ఇక చేపలు రొయ్యలు, ఇలా రకాలను బట్టి కేజీ రూ.240 నుంచి రూ.280 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. మరి ఈ రోజు మీ ప్రాంతాల్లో నాన్ వెజ్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.