KMM: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని,సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి నిరుపేదకూ అందిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కలెక్టర్ దివాకర తో కలిసి తిరుమలాయపాలెంలో విస్తృతంగా పర్యటించి సుమారు రూ. 4.38 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
వార్తలు
పల్లె ప్రగతి బాట.. పేదలకు అండ..!


