గద్వాల జిల్లా నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద ఒక మెడికల్ ఆఫీసర్, మూడు ల్యాబ్ టెక్నీషియన్, రెండు ఎస్‌టిఎల్ఎస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు DMHO డాక్టర్ సంధ్య కిరణ్మయి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 13 నుండి 17లోగా దరఖాస్తులను DMHO కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాల కోసం గద్వాల జిల్లా అధికారిక వెబ్‌సైట్‌ను చూడాలన్నారు.
వార్తలు
గద్వాలలో మెడికల్ ఆఫీసర్, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ


