ADB: ఆదిలాబాద్ భుక్తాపూర్ సబ్ స్టేషన్‌లో మరమ్మతులు కొరకు ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాకు AE సదానందం పేర్కొన్నారు. దీనివల్ల రాణిసతీజీ, విద్యానగర్, భుక్తపూర్, ద్వారక నగర్, మోచి గల్లీ, వినాయక్ చౌక్, మహాలక్ష్మివాడ, తాటిగూడ, భాగ్యనగర్, క్రాంతినగర్, చిలుకూరి, వరలక్ష్మి నగర్, బ్రాహ్మణవాడ, గాంధీ చౌక్, అంతరాయం ఉంటుందన్నారు.
వార్తలు
ఆ ఏరియాల్లోనూ POWER CUT


