హైదరాబాద్: 28°C
వార్తలు

టీవీకే నేతృత్వంలోని కూటమి.. ఆటంకాలు

టీవీకే నేతృత్వంలోని కూటమి ఏర్పాటుకు ఆదిలోనే ఆటంకాలు ఎదురయ్యాయి. మిత్రపక్షాల భిన్న వైఖరితో కూటమి ప్రకటన తాత్కాలికంగా ఆగింది. ప్రభుత్వం నిలవాలన్నా, భవిష్యత్ ఎన్నికల్లో గెలవాలన్నా బలమైన జట్టు అవసరమని భావించిన సీఎం విజయ్.. సమన్వయం కోసం కో-ఆర్డినేటర్ పదవిని తేవాలనుకుంటున్నారు. ఈ రేసులో పి.చిదంబరంతో పాటు తిరుమావళవన్, వైగో పేర్లు వినిపిస్తున్నాయి.