హైదరాబాద్: 28°C
వార్తలు

INSPIRATION: నందిని సిధారెడ్డి

డా.నందిని సిధారెడ్డి ప్రముఖ తెలంగాణ కవి, రచయిత, ప్రొఫెసర్. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పాటలు, కవిత్వంతో ప్రజలను ఎంతగానో ఉత్తేజపరిచారు. 'నాగెటి చాల్లల్లో నా తెలంగాణ', 'పొడుస్తున్న పొద్దు మీద' వంటి ప్రసిద్ధ గీతాలు ఆయన కలం నుంచి జారినవే. తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి ఛైర్మన్‌గా సేవలు అందించిన వీరు, విశిష్ట సాహిత్య పురస్కారాలు అందుకున్నారు.