హైదరాబాద్: 28°C
వార్తలు

జూలై 12: చరిత్రలో ఈరోజు

1955: తెలంగాణ రచయితల వ్యవస్థాపక అధ్యక్షుడు నందిని సిధారెడ్డి జననం 
1957: నటి, భరతనాట్య కళాకారిణి శ్రీలక్ష్మి రేబాల
1958: దర్శకుడు, నిర్మాత ఉప్పలపాటి నారాయణరావు జననం
1982: టేబుల్ టెన్నిస్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ జననం
1923: మొట్టమొదటి తెలుగు విజ్ఞాన సర్వస్వం నిర్మాత కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మరణం
* అంతర్జాతీయ మలాలా దినోత్సవం