TG: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఉన్నందున, రైతులు పంట మార్పిడిపై దృష్టి పెట్టాలని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి సూచించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం భరోసా నిధులు జమ చేయడం ఊరటనిచ్చిందని, ఇందుకోసం సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా సాంప్రదాయ పంటలు వేసి నష్టాలు తగ్గించుకోవాలని రైతులను కోరారు.
వార్తలు
పంట మార్పిడిపై దృష్టి పెట్టాలి: రైతు కమిషన్ ఛైర్మన్


