MHBD: పట్టణంలోని 11 కేవీ సాయిమందిర్ ఫీడర్‌లో నిర్వహణ పనుల కారణంగా ఇవాళ ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. నిర్వహణ పనులు పూర్తవగానే విద్యుత్ సరఫరాను పునః ప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. వినియోగదారులు ఈ విషయాన్ని గమనించిన సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


