బంగ్లాదేశ్‌లో జరిగిన సార్క్ సెమినార్‌లో జమ్మూకశ్మీర్ మ్యాప్‌ను తప్పుగా ప్రదర్శించడంపై భారత దౌత్యవేత్త పూజా కుమారి ఝా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ హైకమిషనర్ అహ్మద్ తారిఖ్ కరీమ్ ప్రజెంటేషన్‌ను అడ్డుకుంటూ.. జమ్మూకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని ఆమె స్పష్టం చేశారు.
వార్తలు
బంగ్లా అధికారిని నిలదీసిన భారత దౌత్యవేత్త


