హైదరాబాద్: 28°C
వార్తలు

బాధితుడిని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ నేతలు

KRNL: కిడ్నీ స్టోన్స్ సమస్యతో కర్నూలులోని జెరూసా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగు నవీన్‌ను జిల్లా నాయకులు పరామర్శించారు. నవీన్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యంగా ఉండాలని, తెలిపారు. ఆయన త్వరగా కోలుకుని తిరిగి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.