హైదరాబాద్: 28°C
వార్తలు

బోనాల ఉత్సవాలపై గవర్నర్‌తో భాగ్యనగర్ సమితి చర్చ

HYD: భాగ్యనగర్ బోనాల ఉత్సవ సమితి అధ్యక్షుడు భగవంత్ రావు, ఇతర సభ్యులతో కలిసి హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాల నిర్వహణ, సంప్రదాయాల పరిరక్షణకు సంబంధించిన పలు అంశాలపై గవర్నర్‌తో చర్చించారు.