హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ప్రవేట్ విద్యాసంస్థల దోపిడి అరికట్టాలని దేవుడికి వినతి

KNR: ప్రైవేటు విద్యా సంస్థల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ దేవుడికి వినతిపత్రం ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కుమారస్వామి ఆధ్వర్యంలో కరీంనగర్‌లో పాదయాత్ర నిర్వహించారు. మార్కెట్ ప్రాంతంలో వ్యాపారులు, తల్లిదండ్రులను కలిసి ప్రైవేటు విద్యా వ్యవస్థ వల్ల కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.