హైదరాబాద్: 28°C
వార్తలు

బూత్ స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం: ఎమ్మెల్యే

NGKL: అచ్చంపేటలో జరిగిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో ఏజెంట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాను నిరంతరం పరిశీలిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరి పేరును నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.