హైదరాబాద్: 28°C
వార్తలు

గోవాలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఎంపీ

కోనసీమ: గోవా రాష్ట్రంలోని పనాజీలో శనివారం జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధుర్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 'ఒకే దేశం-ఒకే ఎన్నిక' అనే కీలక అంశంపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో కలిసి ఎంపీ పలు కీలక సూచనలు చేశారు. ఈ విధానం వల్ల దేశానికి భారీగా ఖర్చు తగ్గి మేలు జరుగుతుందన్నారు.