హైదరాబాద్: 28°C
వార్తలు

VEDIO: విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలి

BDK: దుమ్ముగూడెం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఏర్పాటు చేయాలని PYL ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు ముసలి సతీష్ మాట్లాడుతూ.. కళాశాలకు వచ్చే విద్యార్థులు 20 కిలోమీటర్ల దూరం నుండి ప్రయాణం చేసి అనేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించాలని కోరారు.