హైదరాబాద్: 28°C
వార్తలు

'కలెక్టరేట్ల పికెటింగ్‌ను జయప్రదం చేయండి'

W.G: భీమవరం AKRKR మున్సిపల్ హైస్కూల్లో ఫ్యాప్టో జిల్లా అధ్యక్షులు విజయరామరాజు, సెక్రెటరీ జనరల్ ప్రకాశం అధ్యక్షతన కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఫ్యాప్టో ఛైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ.. ఈనెల 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ర్యాలీలు, కలెక్టరేట్ల వద్ద పికెటింగ్ చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు.