పశ్చిమ బెంగాల్ పోలీసులు మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పార్టీకి చెందిన మరో 12 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 15 ఖాతాలు నిలిచిపోగా, వాటిలో రూ.1,000 కోట్ల నిధులు ఉన్నట్లు సమాచారం. అంతకుముందు రోజు రూ.440 కోట్లు ఉన్న 3 ఖాతాలను రోజువారీ ఖర్చుల కోసం పరిమితంగా వాడుకునేందుకు కోల్‌కతా హైకోర్టు ప్రత్యేక అధికారి నిఘాలో అనుమతించింది.
వార్తలు
మమతా బెనర్జీకి షాక్.. బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్


