CTR: పలమనేరులో రూ.20 లక్షలతో పునర్నిర్మించిన సాంఘిక బాలికల హాస్టల్‌ను చిత్తూరు ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి శనివారం ప్రారంభించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ప్రభుత్వ విద్య బలోపేతానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. వీటిని సద్వినియోగం చేసుకొని చదువుల్లో రాణించాలని కోరారు.
వార్తలు
'విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి'


