హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి: ఏబీవీపీ

NZB: రెంజల్ మండల మోడల్ స్కూల్‌లో అవినీతికి పాల్పడుతున్న ప్రిన్సిపాల్​పై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు నగరంలోని సంఘం కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.రెంజల్ మోడల్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ చేసిన అక్రమాలు జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయన్నారు.