KNR: తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంకు చెందిన రైతు పాశం రవీందర్ రెడ్డి శనివారం ఉదయం పొలంలో కరెంట్ మోటర్ వేయడానికి వెళ్లగా పాము కాటేసింది. సమాచారం అందుకున్న శంకరపట్నం 108 సిబ్బంది ఈఎంటీ సతీష్ రెడ్డి, పైలట్ ఎల్లాగౌడ్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని ప్రథమ చికిత్స అందించారు. అనంతరం బాధితుడిని అత్యవసరంగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
పాము కాటుతో రైతు పరిస్థితి విషమం


