SDPT: బెజ్జంకి మండలంలోని రేగులపల్లె గ్రామంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు ఎన్యూమరేషన్ పూర్తి చేసి ఓటు హక్కును పరిరక్షించుకోవాలని సూచించారు. ఈ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, సర్పంచ్ జంగిలి లక్ష్మీ గ్రామస్తులు ఉన్నారు.
వార్తలు
'ఓటర్ జాబితా సవరణలు అందరూ పాల్గొనాలి'


