హైదరాబాద్: 28°C
వార్తలు

నూతన అదనపు ఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి

PLD: పోలీసు ప్రధాన కార్యాలయం, నరసరావుపేటలో నూతన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా రోహిత్ కుమార్ చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నిర్మూలన, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.