హైదరాబాద్: 28°C
వార్తలు

ఆల్బెండజోల్ మాత్రలు తప్పనిసరిగా తీసుకోవాలి

KMM: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా కొత్తూరు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో డీఎంహెచ్‌వో డా. రామారావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని, అర్హులైన విద్యార్థులు ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవాలని సూచించారు. డెంగ్యూ నివారణకు నీరు నిల్వ లేకుండా పరిశుభ్రత పాటించాలని తెలిపారు.