హైదరాబాద్: 28°C
వార్తలు

ఓటరు ఫారాల సమర్పణకు మూడు రోజులే

NTR: జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ-2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణకు జులై 14వ తేదీతో గడువు ముగుస్తుంది. ఇంకా ఫారాలు సమర్పించని ఓటర్లు వెంటనే అందజేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ కోరారు. శనివారం గుంటుపల్లిలో ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఆదివారం కూడా ప్రత్యేక శిబిరాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.