హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్ ఐ ఆర్ ప్రక్రియను పరిశీలించిన పీవో రాహుల్

BDK: మణుగూరులో శనివారం ఐటీడీఏ పీవో రాహుల్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా పీవో ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. అనంతరం బిఎల్ఓ కు పలు సూచనలు చేశారు. ప్రతి బిఎల్ఓ రోజుకు 3050 వరకు ఆన్లైన్ చేయాలని లేకపోతే చర్యలు తప్పవని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వర్తింపచేసేలా బిఎల్ఓ లు కృషి చేయాలని సూచించారు.