AP: మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు ఆర్యవైశ్యులే అయినప్పటికీ, ఆ సామాజికవర్గానికి వారు చేసిందేమీ లేదని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం ఒకరు, రాష్ట్రం కోసం మరొకరు పోరాడి త్యాగాలు చేశారన్నారు. అయినప్పటికీ ఆర్యవైశ్యులకు వారి వల్ల ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వార్తలు
మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ వివాదాస్పద వ్యాఖ్యలు


