హైదరాబాద్: 28°C
వార్తలు

ఆకలి తీర్చారు అంటూ వీడియో.. స్పందించిన సీఎం

HYD: ''ఎవరో శ్రమజీవి.. ఎన్నడూ కలవలేదు.. కానీ 'ఆకలి తీర్చారు' అని ఆయన చెప్పిన మాట ఎంతో సంతృప్తినిచ్చింది. ఇందిరమ్మ రాజ్యంలో ఏ పేదవాడూ ఆకలితో ఉండకూడదనే 'ఇందిరమ్మ క్యాంటీన్లు' తెచ్చాం. మీ కడుపు నిండిన తృప్తి, ముఖంలో చిరునవ్వు.. మీ అన్నగా నాకు అంతకంటే ఆనందం లేదు. ఈ ఆదరణే మరిన్ని సంక్షేమ పథకాలకు నాకు స్ఫూర్తి, బలం" అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.