AKP: మత్స్యకార గ్రామమైన నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సమస్యలు పరిష్కరించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ కాలనీలో ఉన్న 200 గృహాలకు తాగునీరు, రహదారి సౌకర్యం లేక అవస్థలు పడుతున్నట్లు కాలనీవాసులు తెలిపారు. మురికి కాలువలు లేకపోవడంతో నీరు నిలిచి పోతుందన్నారు. దీనివల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాపిస్తున్నట్లు తెలిపారు.
వార్తలు
VIDEO: 'గ్రామంలో సమస్యలు పరిష్కరించాలి'


