RR: శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్-2026 ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని జోనల్ కమిషనర్ నారాయణ అమిత్ మల్లెంపాటి తెలిపారు. ఈఆర్‌ఓలు, ఏఈఆర్‌ఓలు, నోడల్ అధికారులు, బీఎల్‌వో సూపర్‌వైజర్లు, బూత్ లెవల్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నమోదు ప్రక్రియను సకాలంలో, కచ్చితత్వంతో పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు.
వార్తలు
శేర్లింగంపల్లిలో వేగంగా ఎస్‌ఐఆర్-2026 నమోదు


