BDK: జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 2025-26 పదో తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థినులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. జి. భువనేశ్వరి దేవికి రూ.10 వేలు, కే. దివ్యకు రూ.5 వేలు నగదు బహుమతులు ప్రదానం చేశారు. ప్రతి సంవత్సరం ఈ పురస్కారాలను కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
వార్తలు
భద్రాచలంలో ప్రతిభకు ప్రోత్సాహం


