రైల్వే టికెట్లపై భారతీయ రైల్వే కీలక నిబంధనను అమల్లోకి తెచ్చింది. టికెట్లను ప్రయాణ సమయంలో స్క్రీన్‌షాట్లు లేదా వాట్సాప్ ఫార్వర్డ్ కాపీల రూపంలో చూపిస్తే చెల్లవని తెలిపింది. టికెట్ బుక్ చేసిన అదే మొబైల్ నంబర్, అదే యాప్‌లో ఒరిజినల్ టికెట్‌ను మాత్రమే చూపించాలని, లేదంటే జరిమానా విధిస్తామని రైల్వే శాఖ హెచ్చరించింది.
వార్తలు
భారతీయ రైల్వే శాఖ కీలక ప్రకటన


