హైదరాబాద్: 28°C
వార్తలు

అచ్చమాంబ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠలో ఎమ్మెల్యే ఉగ్ర

ప్రకాశం: పామూరు (మం) కమ్మవారిపాలెంలో నూతనంగా నిర్మించిన అచ్చమాంబ పేరంటాల అమ్మ దేవస్థానం విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు.