న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ప్రెస్‌మీట్ ఎందుకు పెట్టరని అక్కడి జర్నలిస్టులు ప్రశ్నించగా, భారత విదేశాంగ శాఖ స్పందించింది. భారతీయ రాజకీయ నాయకులు ఓటర్లతో నేరుగా మాట్లాడటానికే మొగ్గు చూపుతారని తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ ఓటర్లు మధ్యవర్తులు లేకుండా ప్రత్యక్ష సంప్రదింపులనే కోరుకుంటారని, ఓటర్లతో నేరుగా మమేకమవడంలో మోదీ సిద్ధహస్తులని అధికారులు స్పష్టం చేశారు.
వార్తలు
'మోదీ మీడియా సమావేశం ఎందుకు పెట్టరు?'


