SRD: నిజాంపేట మండలం బాచేపల్లికి చెందిన లబ్ధిదారులకు NRLM CIF పథకం ద్వారా మంజూరైన ఆర్థిక సాయం చెక్కులను ఎమ్మెల్యే సంజీవరెడ్డి నేడు అందజేశారు. గ్రామానికి చెందిన సాఫీజ బేగం, శ్రీరామ్ విజయ్‌లకు మేకల పెంపకానికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున మంజూరైన ఆర్థిక సాయం చెక్కులు పంపించేశారు. స్వయం ఉపాధికి ఈ పథకాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు. ఇందులో సర్పంచ్ ఉన్నారు.
వార్తలు
NRLM CIF పథకం చెక్కులు అందజేత


